పిల్లల్లో తెలివితేటలు పెరగాలంటే?

కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు సరిగా చదవట్లేదని దిగులు పడుతుంటారు. కానీ, ప్రతి ఒక్కరికి ఒక్కో ప్రతిభ ఉంటుంది. దానిని గుర్తించి వారికి సరైన తోడ్పాటు అందించినప్పుడే వారు ప్రతిభావంతులు అవుతారు. మరి, పిల్లల్లో తెలివితేటలు ఎలా గుర్తించాలి? వారిలో తెలివితేటలు పెరగాలంటే ఏం చేయాలి?వంటి విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూడండి...

Published : 26 May 2022 19:39 IST

Tags :

మరిన్ని