Healthy Lungs: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి

హాయిగా ఊపిరి పీల్చుకోవడం మన ఆరోగ్యానికి మొదటి మెట్టు. ఊపిరితిత్తులు (Lungs) ఆరోగ్యంగా ఉండాలన్నా.. వాటికి వచ్చే అనారోగ్యాన్ని నివారించాలన్నా.. కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం రోజువారీ జీవితంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యుల ద్వారా తెలుసుకుందాం. 

Published : 09 May 2023 13:24 IST
Tags :

మరిన్ని