Stress: ఒత్తిడిని ఇలా తగ్గించుకోండి

ఒత్తిడి అనేది ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న రుగ్మత. ఒత్తిడి కారణంగా బాధ, కోపం లాంటి నెగిటివ్‌ ఎమోషన్స్‌ పెరిగి యాంక్సైటీ, డిప్రెషన్‌కు దారితీస్తాయి. ఈ నేపథ్యంలో ఈ ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 17 Oct 2022 11:31 IST

Tags :

మరిన్ని