Health Tips: మీ నిద్రకు వీటివల్ల భంగం కలుగుతుందేమో.. చూడండి..!

ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 8 గంటల నిద్ర పోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ, ఈ మధ్య కాలంలో కెరీర్, సంపాదన అంటూ.. ఉరుకుల పరుగుల జీవితంలో కంటి మీద కునుకు లేకుండా చేసుకుంటున్నారు చాలామంది. దీంతో అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

Published : 18 Sep 2022 22:35 IST

Tags :

మరిన్ని