Sugar: చక్కెర ఎక్కువగా తీసుకుంటే.. ఈ సమస్యలు తప్పవు..!

చక్కెర లేకుండా మన జీవితాల్ని ఊహించలేం. మన ఆహారంలో చక్కెర స్థాయి పెరిగిన కొద్దీ.. అది మనకు చేదు ఫలితాలను ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. స్వీట్స్‌, తీపి పానీయాలు లాంటి అదనపు చక్కెరను జోడించిన ఆహారాన్ని తీసుకున్నప్పుడు.. అధిక చక్కెర ప్రభావం మన ఆరోగ్యంపై పడుతుంది. తద్వారా కలిగే అనారోగ్య ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 21 Jan 2023 15:30 IST

Tags :

మరిన్ని