Tawang: తవాంగ్‌ ఘర్షణపై స్థానికులు ఏమంటున్నారంటే..?

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్.. చైనాకు అత్యంత సమీపంలో ఉన్న సరిహద్దు ప్రాంతం. ఈ ప్రాంతంలోనే భారత భూభాగంలోకి దూసుకొచ్చేందుకు యత్నించిన డ్రాగన్  బలగాలను ఇండియన్ ఆర్మీ తరిమికొట్టింది. చైనా బలగాలను తరిమికొట్టిన తర్వాత..  తవాంగ్ సెక్టార్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇరు దేశాల సైనికుల ఘర్షణపై స్థానికులు ఏం అంటున్నారు. పదండి.. ఈ వీడియోలో తెలుసుకుందాం..

Published : 15 Dec 2022 21:25 IST
Tags :

మరిన్ని