ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు హామీ ఇవ్వలేదు: బొత్స

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇవ్వలేదని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అన్నారు. న్యాయ చిక్కులు రాకూడదనే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కటాఫ్ పెట్టినట్లు చెప్పారు.

Updated : 08 Jun 2023 20:12 IST

మరిన్ని