Billionaires: బిలియనీర్ల సంపద ఆవిరి!

రూ.లక్షల కోట్ల సంపదతో ప్రపంచ కుబేరులుగా పేరుపొందిన పలువురిని మొత్తం సంవత్సరం పూర్తి కాకుండానే 2022 భారీగా ముంచింది. ప్రపంచ బిలియనీర్ల సంపద తొలి ఆరునెలల్లోనే  1.4 ట్రిలియన్ డాలర్లు ఆవిరైంది. ఉద్దీపనల ఉపసంహరణ, వడ్డీరేట్ల పెంపు వంటి కారణాలతో వీరి సొమ్ము భారీగా కరిగిపోయింది.

Published : 03 Jul 2022 12:57 IST

Tags :

మరిన్ని