Bariatric surgery: ఊబకాయానికి బేరియాట్రిక్ సర్జరీ.. లాభమా?నష్టమా?

అధిక బరువును దాటిపోయి ప్రమాదకరమైన ఊబకాయం ప్రారంభమైతే ఆహారంలో మార్పులు, వ్యాయామాలు చేసినా పెద్దగా ఫలితం ఉండదు. ఇలాంటి సందర్భాల్లో పొట్టకు కుట్లు వేయడం ద్వారా బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీని చేయించుకోవాల్సిందిగా వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. బేరియాట్రిక్ సర్జరీకి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 22 Oct 2022 17:10 IST

Tags :

మరిన్ని