Train Accident: రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన మమతా బెనర్జీ

ఒడిశా (Odisha)లో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పరిశీలించారు. ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 278 మంది ప్రాణాలు కోల్పోగా 900 మందికిపైగా గాయపడ్డారు. భారత రైల్వే చరిత్రలో ఇది నాలుగో అతిపెద్ద ప్రమాదంగా అధికారులు పేర్కొన్నారు.·

Updated : 03 Jun 2023 16:03 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు