Viral Video: చెన్నైలో డ్రమ్స్‌ వాయించిన బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

చెన్నైలో బెంగాల్‌ గవర్నర్ లా గణేశన్ కుటుంబంలో ఓ వేడుకకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేడుకలో కళాకారులు డ్రమ్స్ వాయిస్తుంటే.. మమతా బెనర్జీ కూడా రెండు కర్రలు పట్టుకుని లయబద్ధంగా డ్రమ్స్ వాయించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది..

Published : 03 Nov 2022 15:31 IST
Tags :

మరిన్ని