FIFA World Cup: కోల్‌కతాను ఊపేస్తున్న ఫిఫా ప్రపంచకప్‌ మేనియా..

ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ మేనియా భారత్‌ను ఊపేస్తోంది. ఇప్పటికే కేరళలోని ఫుట్‌బాల్‌ అభిమానులు తమ వీధులను అభిమాన జట్లు, ఆటగాళ్ల ప్లెక్సీలతో నింపేయగా.... ఆ ప్రభావం బెంగాల్‌లోనూ కనిపిస్తోంది. 

Published : 28 Nov 2022 18:41 IST

మరిన్ని