ఉక్రెయిన్‌కు ఎట్టకేలకు అమెరికా F-16 యుద్ధ విమానాలు!

రష్యా వైమానిక దాడులను నిలువరించేందుకు ఇప్పటికీ సోవియట్ కాలంనాటి పాతతరం యుద్ధ విమానాలపైనే ఆధారపడ్డ ఉక్రెయిన్‌కు పశ్చిమదేశాలు శుభవార్త చెప్పాయి. ఆ దేశానికి అత్యాధునిక F-16 యుద్ధ విమానాలు (F 16 fighter jets) సరఫరా చేసేందుకు ఎట్టకేలకు ముందుకు వచ్చాయి. ఈ పరిణామంపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పశ్చిమ దేశాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.

Published : 22 May 2023 15:08 IST

Tags :

మరిన్ని