Idi Sangathi: భారత్‌లో తీవ్రంగా వాయు కాలుష్యం.. తప్పించే మార్గమే లేదా..?

వాయు కాలుష్యం ప్రభావంతో రానున్న రోజుల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసలు పెరిగినా ఆశ్చర్యపోనకర్లేదని నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కొన్ని పరిశోధనల్లో గాలి కాలుష్యం వల్ల మెదడుకు ప్రమాదముందని తేలింది. అసలు, భారత్.. ఇంతలా కాలుష్య కోరల్లో చిక్కుకోవడానికి అసలు కారణాలేంటి? దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తప్పించుకునే మార్గమే లేదా? ఇప్పటికిప్పుడు మనకు కన్పిస్తున్న ప్రత్యామ్నాయాలు ఏమిటి..? ఈ వీడియోలో చూద్దాం.

Published : 06 Jan 2023 14:01 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు