Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌, పోర్న్ స్టార్‌కు మధ్య అసలు కథేంటి?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)ను అరెస్టు చేస్తారన్న వార్తలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పోర్న్ స్టార్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడికి మధ్య అక్రమ సంబంధానికి దారి తీసిన కారణాలపై ఆసక్తి నెలకొంది. అసలు వీళ్లిద్దరికి ఎక్కడ పరిచయమైంది? అది అనైతిక సంబంధానికి ఎలా దారి తీసింది?చివరికి ఈ అక్రమ సంబంధం ట్రంప్ మెడకు ఎలా చిక్కుకుందన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే, ట్రంప్‌తో తనకున్న సంబంధంపై డానియల్ (Stormy Daniels) ప్రతీ సంఘటనను అక్షర బద్ధం చేసింది. ఆమె రాసిన ఫుల్ డిస్ క్లోజర్ పుస్తకంలో అన్ని విషయాలను సమగ్రంగా వివరించింది.

Published : 31 Mar 2023 17:50 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు