IVF: ఐవీఎఫ్‌ విఫలమైనా.. సంతానం పొందొచ్చా..?

ఐవీఎఫ్‌ వంటి కృతిమ గర్భధారణ పద్దతులు అందుబాటులోకి వచ్చాక సంతానం పొందడం చాలా వరకు సులువవుతోంది. అయితే కొంతమంది దంపతులకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఐవీఎఫ్‌ విఫలం అవుతుంది. ఇలాంటి పరిస్థతిలోనూ సంతానం పొందడం సాధ్యమే అంటున్నారు నిపుణులు.

Published : 02 Aug 2022 17:43 IST
Tags :

మరిన్ని