BJP: పార్టీ అంతర్గత సమావేశాలకు ప్రభుత్వ నిఘా ఏంటి?: భాజపా

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన నిఘాధికారి శ్రీనివాసరావును పట్టుకున్నట్లు పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పనులకు పాల్పడటం మంచిపద్ధతి కాదన్నారు. అంతర్గత సమావేశాల్లోకి పోలీసులను పంపించి నిఘా పెట్టడం ఏంటని భాజపా నేతలు ప్రశ్నిస్తున్నారు.

Published : 03 Jul 2022 14:23 IST

Tags :

మరిన్ని