Rapid Action Force: ఆర్‌ఏఎఫ్‌ పుట్టుక, ప్రత్యేకతలివే..

దేశంలో అనేక బలగాలు ఉన్నా ఒక్కో దళానిది ఒక్కో ప్రత్యేకత. అలాంటి దళాల్లో కీలకమైనది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. స్థూలంగా పిలిస్తే ఆర్‌ఏఎఫ్‌..! అల్లర్లు, సంఘ విద్రోహ చర్యలు, ప్రకృతి విపత్తులు, ఆపదలు.. ఇలా ఏ కష్టం వచ్చినా ప్రాణాలకు ఒడ్డి దేశ సేవలో ముందు వరసలో ఉంటుంది ఆ దళమే. అంతేనా ఎన్నికలు, ఉత్సవాలు వంటి విధుల్లోనూ వీరిది కీలక పాత్రే. అలాంటి ఈ దళం పుట్టుక, విధులు, ప్రత్యేకతలపై ప్రత్యేక కథనం.

Published : 17 Aug 2022 19:47 IST

Tags :

మరిన్ని