Health: రాత్రిపూట చెమటలు ఎందుకు పడతాయి? దానివెనకున్న అనారోగ్య సమస్యలేంటి?

వేడి వాతావరణం, వాయు ప్రసరణ సరిగా లేకపోవడం, ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా చెమటలు పడుతుంటాయి. కానీ, కొంతమందికి మాత్రం వాతావరణం చల్లాగా ఉన్నప్పటికీ రాత్రిపూట నిద్రలో చెమటలు పడుతూ ఉంటాయి. చిన్న సమస్యే కదా అని చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఇది అనేక అనారోగ్యాలకు సంకేతమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Published : 04 Jul 2022 20:47 IST
Tags :

మరిన్ని