Sperm Count: వీర్యపుష్టి కోసం ఏం తినాలంటే..?

కారణాలు ఏవైనా కావొచ్చు కానీ, ప్రస్తుత రోజుల్లో పురుషుల్లో సంతాన సాఫల్యత శాతం మునుపటి కంటే.. తగ్గుముఖం పట్టిందన్నది కాదనలేని చేదు వాస్తవం! వీర్యకణాలు తగినన్ని ఉత్పత్తి కాకపోవడం.. ఉన్న కణాలూ ఆరోగ్యకరంగా లేకపోవడం.. కదలికలు చురుగ్గా లేకపోవడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వీర్యకణాలు పెంచుకోవడానికి, వీర్యపుష్టికి ఎటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలో.. ఈ వీడియోలో చూద్దాం.

Published : 16 Feb 2023 20:10 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు