China War: తైవాన్‌పై చైనా దండెత్తితే.. ప్రపంచం అతలాకుతలం!

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్, ఆ దేశ ఉక్కు మహిళ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన.. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. తైవాన్‌ను జల, వాయు మార్గాల్లో చైనా దిగ్బంధనం చేసిన తీరు చూస్తుంటే తైవాన్‌పై డ్రాగన్ యుద్ధానికి దిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ యుద్ధమే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా విపత్కర పరిణామాలకు దారి తీసే అవకాశాలు ఎక్కువే.

Published : 03 Aug 2022 18:40 IST

Tags :

మరిన్ని