Bipolar Disorder: కొన్నాళ్లు ఉత్సాహం.. మరికొన్నాళ్లు నిరాశ.. ‘బైపోలార్‌ డిజార్డర్‌’ తెలుసా..?

డిప్రెషన్‌, యాంగ్జైటీ, ఫోబియా లాంటి మానసిక సమస్యలు చాలా తరుచుగా కనిపిస్తున్నాయి. బైపోలార్‌ డిజార్డర్‌(Bipolar Disorder) గురించి కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగా వింటున్నాం. దీనికి గురైనవారు కొన్నాళ్లు అత్యంత ఉత్సాహం, ఆశావాదంతో మేనిక్‌ అనే స్థితిలో ఉంటారు. మరికొన్నాళ్లు డిప్రెషన్‌తో కుంగిపోతారు. బైపోలార్‌ డిజార్డర్‌ గురించి మరిన్నా విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 14 Feb 2023 15:08 IST

Tags :

మరిన్ని