Dhamaka: ‘ధమాకా’ నుంచి ‘వాట్స్‌ హ్యాపెనింగ్’ వీడియో సాంగ్‌.. చూసేయండి మరి!

రవితేజ(Ravi Teja), శ్రీలీల జంటగా నటించి రీసెంట్‌ హిట్‌ మూవీ ‘ధమాకా(Dhamaka)’. త్రినాథ్‌రావు నక్కిన దర్శకుడు. ఫుల్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమా గతేడాది ఆఖరిలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో చిత్రబృందం తాజాగా ‘వాట్స్‌ హ్యాపెనింగ్’ పూర్తి వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి.   

Published : 09 Feb 2023 10:17 IST

Tags :

మరిన్ని