Cholesterol: కొలెస్ట్రాల్‌ గురించి భయపడుతున్నారా?.. ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి..!

కొలెస్ట్రాల్‌ పేరు వినగానే నడి వయసువారికి ముచ్చెమటలు పోస్తాయి. నిజానికి కొలెస్ట్రాల్ అనగానే భయపడాల్సిన పనిలేదు. అలాగని నిర్లక్ష్యం చేయడమూ మంచిది కాదు. కొలెస్ట్రాల్‌లోనూ మంచి, చెడు అని రెండు రకాలున్నాయి. వీటిలో చెడ్డ కొలెస్ట్రాల్ శాతం మన రక్తంలో ఎక్కువగా ఉన్నప్పుడే సమస్యలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొలెస్ట్రాల్‌కు సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Updated : 22 Nov 2022 16:40 IST

Tags :

మరిన్ని