Knee pains: మోకీళ్ల నొప్పులకు సర్జరీ తప్పదా?

మోకాళ్ల నొప్పులు ఇవాళ మనకు పెద్ద సమస్యగా మారిపోయాయి. మోకాళ్ల నొప్పుల మూలంగా మలివయసు జీవనమే దుర్భరంగా మారుతోంది. వయసు పెరుగుతున్న కొద్దీ మన కదిలికలకు మూలమైన మోకీళ్లు అరిగిపోవడంతోపాటు వాటిలో గుజ్జుకూడా క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఫలితంగా చాలా మందికి మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. ఇలాంటప్పుడే చాలా మంది మోకాళ్ల మార్పిడి సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమైపోతుంటారు. మోకీళ్ల మార్పిడికి అసలు ఎప్పుడు వెళ్లాలి. ఆ విధానం ఎలా ఉంటుంది?

Published : 23 Jul 2022 18:22 IST

Tags :

మరిన్ని