Pratidhwani: చిన్నచిన్న కారణాలతో సీఐడీ ఎందుకు వార్తల్లో నిలుస్తోంది?

ఊ.. అంటే కేసు, ఆ అంటే కేసు... ఆ పై అర్ధరాత్రి అరెస్టులు. చివరాఖరుకు న్యాయస్థానాల్లో అక్షింతలు. కొంతకాలంగా రాష్ట్రంలో సీఐడీ అరెస్టులు, ఆ కేంద్రంగా నెలకొంటున్న పరిణామాలు ఇవే. తెల్లవారు జామున 3గంటల వేళ గోడదూకి, గేటు విరగొట్టి, చేపట్టిన అయ్యన్న అరెస్టే మొదటిదో, చివరిదో కాదు. మరి అసలు రాష్ట్రంలో సీఐడీ తీరు ఎందుకు ఇంత వివాదాస్పదం అవుతుంది? తీవ్రమైన కేసుల చిక్కుముడి విడదీసే రాష్ట్ర తలమానిక దర్యాప్తు సంస్థగా ఉండాల్సిన సీఐడీ చిన్నచిన్న కారణాలతో ఎందుకు వార్తల్లో నిలుస్తోంది?ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని..  

Published : 04 Nov 2022 19:35 IST
Tags :

మరిన్ని