HIV: ఆరోగ్యంగా ఉన్నా హెచ్‌ఐవీకి మందులు వాడాల్సిందేనా?

మహమ్మారి హెచ్‌ఐవీని ఇవాళ మనం మందులు, ఇతరాత్ర జాగ్రత్తలతో చక్కగానే కట్టడి చేస్తున్నాం. ఫలితంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ మరణాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. కానీ, ప్రజల్లో మాత్రం ఇంకా సందేహాలున్నాయి. అవేంటో? అందులో వాస్తవమెంతో తెలుసుకుందామా?

Published : 24 Jun 2022 16:26 IST

Tags :

మరిన్ని