China: చైనాలో అంతకంతకూ తీవ్రరూపం దాలుస్తున్న తెల్లకాగిత విప్లవం

చైనాలో జీరో కొవిడ్ విధానానికి వ్యతిరేకంగా తెల్లకాగిత విప్లవం అంతకంతకూ తీవ్రరూపు దాలుస్తోంది. తియాన్మెన్ స్క్వేర్ ఆందోళన తర్వాత ఆ దేశంలో జరుగుతున్న అతిపెద్ద నిరసనలు ఇవే. చైనాలో మూడోసారి అధికారం చేపట్టిన షీ జిన్‌పింగ్‌కు ఈ ఆందోళనలు అగ్నిపరీక్షగా మారాయి. చైనా సర్కారు ఎక్కడికక్కడ ఈ ఆందోళనలను కఠినంగా అణచివేస్తోంది. విదేశాల్లోనూ చైనా ప్రజల తెల్లకాగిత విప్లవానికి మద్దతు లభిస్తోంది.

Published : 30 Nov 2022 15:52 IST

Tags :

మరిన్ని