Omicron: భారత్‌ సహా 10 దేశాల్లో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ గుర్తింపు

వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ వేరియంట్ కు కొత్త ఉపరకంగా భావిస్తున్న బీఏ.2.75ను తొలుత భారత్‌లో.. ఆ తర్వాత మరో 10 దేశాల్లో గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దాని లక్షణాలను విశ్లేషిస్తున్నట్లు పేర్కొంది. రెండు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు 30 శాతం మేర పెరగడం ఆందోళన కలిగిస్తుండగా.. వీటిలో ఒమిక్రాన్ ఉపరకాల ప్రభావం ఎక్కువగా ఉంది. 

Published : 07 Jul 2022 15:33 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు