Charles III - Bodyguard: ఎవరీ రహస్య అంగరక్షకుడు?

బ్రిటన్ రాజకుటుంబానికి ఎంత భద్రత ఉంటుంతో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో "ఛార్లెస్-3" భద్రతను సమీక్షిస్తున్న ఓ బాడీగార్డుపై ఇప్పుడు.. సర్వత్రా చర్చ జరుగుతోంది. కోరమీసాలతో చక్కని శరీర సౌష్ఠవం కలిగిన ఆ బాడీగార్డుపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అతనెవరని తెలుసుకునేందుకు.. ఇంటర్నెట్‌లో వెతికేస్తున్నారు.

Updated : 07 May 2023 11:45 IST

Tags :

మరిన్ని