Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీ ఎవరన్న అంశంపై ఉత్కంఠ..!

కొత్త పోలీస్ బాస్ ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. కొత్తగా ఎవరు ఆ బాధ్యతలు స్వీకరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రక్రియను అనుసరించి పూర్తిస్థాయి డీజీపీని నియమిస్తారా? లేదా తొలుత ఇన్‌ఛార్జ్‌తో వెళ్తారా? అన్నది చూడాలి.

Published : 07 Dec 2022 09:24 IST

Tags :

మరిన్ని