Mr King: ‘మిస్టర్‌ కింగ్‌’ హీరో శరణ్ కుమార్.. ఎవరో తెలుసా..?

శరణ్‌ కుమార్‌ హీరోగా శశిధర్‌ చావలి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ కింగ్‌’. బి.ఎన్‌.రావు నిర్మాత. నిష్కల, ఊర్వీ సింగ్‌ కథానాయికలు. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా హీరోగా చేసిన శరణ్ కుమార్ ఎవరనే ప్రశ్నకు.. జవాబు చెబుతూ చిత్ర బృందం ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ, నటి జయసుధ, నటుడు నరేష్, హీరో సుధీర్ బాబు.. శరణ్ కుమార్‌ను రివీల్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Published : 19 Sep 2022 19:57 IST

Tags :

మరిన్ని