WHO: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీ పాక్స్‌

కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోన్న వేళ...ప్రపంచ దేశాలను ‘మంకీ పాక్స్’ కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ వైరస్ 75 దేశాలకు వ్యాప్తి చెందడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరోగ్య అత్యవసర స్థితి విధించింది. 98 శాతం మంకీపాక్స్ రోగులు స్వలింగ సంపర్కులేనని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 

Published : 24 Jul 2022 16:53 IST

Tags :

మరిన్ని