Oscars 2023: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవానికి సర్వం సిద్ధం

‘నాటు నాటు’ పాట ఆస్కార్‌(Oscars 2023) వేదికపై సత్తా చాటుతుందా? ఈ ఏడాది ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అవార్డు ఎవరు అందుకుంటారు? ఉత్తమ దర్శకుడిగా ఎవరు నిలుస్తారన్న ప్రశ్నలకు సమాధానాల కోసం యావత్‌ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 05.30 నుంచి ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమవుతుంది. ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై అవార్డు అందుకోవాలన్న ఉత్కంఠతో నటులు, తమ దేశ సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తం కావాలని సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated : 12 Mar 2023 10:51 IST

Tags :

మరిన్ని