festivals: పండగల తేదీల విషయంలో తరచు ఎందుకీ సంక్లిష్టత..?

ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున చేసుకునే దీపావళి పండుగ విషయంలో ఈసారి కొంత అస్పష్టత ఏర్పడింది. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు.. అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. కానీ, ఈసారి దీపావళి సమయానికి పాక్షిక సూర్యగ్రహణం, కార్తీకపౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉండడంతో ఈ పర్వదినాలు ఎప్పుడు చేసుకోవాలన్న దానిపై ప్రజల్లో అయోమయం నెలకొంది. పండుగల తేదీల విషయంలో తరచు ఎందుకీ సంక్లిష్టత. గ్రహణాల ప్రభావం ఎలా ఉంటుంది? ఏం పరిహారాలు పాటించాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని..

Published : 14 Oct 2022 19:42 IST

Tags :

మరిన్ని