Head and neck cancers: తల, మెడ భాగాల్లో క్యాన్సర్లు రావడానికి కారణాలివే

గుండె జబ్బుల తర్వాత మానవాళిని ఎక్కువగా బలి తీసుకుంటున్న మహమ్మారి.. క్యాన్సర్‌. ఇటీవలి కాలంలో హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్లు ఎక్కువగా ప్రాణాంతకంగా మారాయి. పొగాకు వ్యసనాలు, సరైన నోటి శుభ్రత లేకపోవడం వల్ల మనలో చాలామందిలో తల, మెడ, గొంతు భాగాల్లో క్యాన్సర్‌ కణితులు పురుడు పోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్లకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి తెలుసుకుందాం.

Published : 20 Jul 2022 17:05 IST

Tags :

మరిన్ని