Taiwan: తైవాన్‌ చరిత్ర ఏమిటి?

తైవాన్.. ఒకప్పుడు ప్రపంచానికి అంతగా పరిచయం లేని ఈ చిన్న ద్వీపం పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారిమోగిపోతుంది. చైనాకు అనుకుని ఉండే తైవానును చైనా ఎప్పటి నుంచో తమలో అంతర్భాగం అంటోంది. ఇది ఇప్పటి పోరాటం కాదని కొంతమంది అంటే.. తైవాన్‌లోని కొంతమంది స్వార్థపరుల వల్లే మళ్లీ మాకు ఈ సమస్య వచ్చిందని మరికొంతమంది అంటున్నారు. ఏది ఏమైతేనేం ఎన్నో ఏళ్లుగా తటస్థంగా ఉన్న చైనా-తైవాన్‌ సంబంధాల్లో ఇప్పుడు మరోసారి అగ్గి రేగింది. అసలు తైవాన్‌ అంటే చైనాకు ఎందుకు అంతా అక్కసు? తైవాన్‌ చైనాలో అంతర్భాగమేనా? అసలు తైవాన్‌ గురించి చరిత్ర ఏం చెబుతోంది?

Published : 05 Aug 2022 23:05 IST
Tags :

మరిన్ని