Blurred vision: మీ చూపు మసకబారుతుందా..?

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు పెద్దలు. అంతటి ప్రాధాన్యమున్న కళ్లను కాపాడుకునే విషయంలో చాలా మంది అశ్రద్ధ వహిస్తున్నారు. ఎక్కువ సేపు మొబైల్‌ చూడటం, ఇతర కారణాల వల్ల కంటి సమస్యలు ఉన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యలో కళ్లు తరచూ మసకబారుతుంటే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఈ వీడియోలో తెలుసుకోండి..

Updated : 21 Nov 2022 16:53 IST

Tags :

మరిన్ని