Rabies: రేబీస్‌.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాంతకమే!

శునకాలు మనకు విశ్వాసమైన జంతువులే కావచ్చు. కానీ పొరపాటున వాటి కాటుకు గురైతే.. అది రేబీస్‌కు దారితీస్తుంది. కుక్క కాట్లకు గురై ఏటా వేల మంది రేబీస్‌కు చిక్కుతున్నారు. రేబీస్‌ కారణంగా ప్రాణం ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో రేబీస్‌ గురించి, కుక్క కాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.  

Published : 28 Sep 2022 16:57 IST

Tags :

మరిన్ని