Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన ఉద్ధృతం.. ఈ వివాదం ఇంకెంత దూరం?

వారంతా దేశం కోసం విశ్వవేదికలపై పోటీ పడి పతకాలు సాధించిన యోధులు. ఒలింపిక్స్ లాంటి దిగ్గజ పోటీల్లో సైతం భారత జెండాను రెపరెపలాడించిన రెజర్లు (Wrestlers). అయితే వారంతా ఓ డిమాండ్‌ కోసం పట్టువిడవకుండా 40రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మరి, వారి డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇన్ని రోజులుగా పోరాటం చేస్తున్నా ఆ మల్లయోధులకు న్యాయం లభించడం లేదు. వీరి పోరాటానికి మాత్రం మద్దతు పెరుగుతోంది. ఇప్పటి వరకు అనేక వర్గాలు, రాజకీయ పార్టీలు వారికి సంఘీభావం తెలపగా...ఇప్పుడు అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ కూడా దీనిపై స్పందించింది. ఇప్పుడైనా మల్లయోధులు కోరుతున్నట్లు రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై చర్యలు తీసుకుంటారా? 

Updated : 01 Jun 2023 13:35 IST

Tags :

మరిన్ని