Pratidwani: వైఎస్‌ వివేకా హత్య కేసు.. ఇకనైనా వీడేనా గుట్టు..?

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ అయింది. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసు గుట్టు ఇకనైనా వీడుతుందా..? ఇదే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం.. వీక్షించండి.

Published : 29 Nov 2022 21:20 IST

Tags :

మరిన్ని