Viral Video: భర్తపై క్రికెట్‌ బ్యాట్‌తో దాడి చేసిన భార్య..!

భర్తపై ఓ మహిళ విచక్షణారహితంగా దాడిచేసింది.  కన్నబిడ్డ ముందే క్రికెట్ బ్యాటుతో కొడుతూ భర్తను హడలెత్తించిన ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. భార్య బారినుంచి రక్షించాలని బాధిత భర్త కోర్టును ఆశ్రయించారు.

Published : 26 May 2022 16:05 IST

Tags :

మరిన్ని