Andhra News: టిక్‌టాక్‌ ప్రేమాయణం.. ఆ ముగ్గురు కలిసుంటారట..!

తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ఓ వింత ఘటన జరిగింది. అంబేడ్కర్ నగర్ కు చెందిన ఓ యువకుడికి ఆమె భార్య దగ్గరుండి మరో వివాహం జరిపించింది. యువకుడికి గతంలో టిక్‌టాక్‌లో విశాఖ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొంతకాలం తరువాత వారి మధ్య దూరం పెరిగింది. 

Published : 23 Sep 2022 12:51 IST

Tags :

మరిన్ని