Visakhapatnam: భర్త ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం

వివాహేతర సంబంధం విశాఖలో ఓ విద్యాధికుడి హత్యకు కారణమైంది. ఇటీవల భర్త ఆచూకీ తెలియట్లేదంటూ ఫిర్యాదు చేసిన భార్యే హత్య చేసినట్లు తేలింది. ఓ యువకుడితో వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు.

Published : 22 Jul 2022 12:41 IST

Tags :

మరిన్ని