Crime news: వివాహేతర సంబంధం మోజులో.. భర్తను హత్య చేసిన భార్య

కాపురాలు కూలిపోయి పచ్చని కుటుంబాలు కటకటాలపాలవుతున్నాయి. సాఫీగా సాగే సంసారాలు సర్వనాశనమై జీవితాలు సగంలోనే ముగుస్తున్నాయి. పరాయి వ్యక్తుల వ్యామోహంలో పడి బంధాలు మరుస్తున్నారు. కడదాకా తోడుండాల్సినవారే కనికరం లేకుండా కడతేర్చుతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులో వెలుగులోకి వచ్చిన ఈ తరహా ఘటన విస్మయానికి గురిచేస్తోంది.

Published : 09 Feb 2023 15:14 IST

మరిన్ని