Elephant: మనుషులపై దండెత్తుతున్న ఏనుగు.. ఎట్టకేలకు బంధించిన అధికారులు

కర్ణాటక కడబ మండలంలోని రెంజిలాడి గ్రామంలో మనుషులను చంపుతున్న అడవి ఏనుగుల్లో ఒకదాన్ని అధికారులు ఎట్టకేలకు బంధించారు. మూడ్రోజుల క్రితం గజరాజులు ఇద్దరు గ్రామస్థులను చంపడంతో అధికారులు, స్థానికుల కంటి మీద కునుకులేకుండా పోయింది. ఏనుగులను పట్టుకుంటేనే మృతదేహాలను తీసుకొని వెళ్తామని గ్రామస్థులు భీష్మించడంతో జిల్లా అటవీ అధికారులు చర్యలు చేపట్టారు.

Published : 25 Feb 2023 10:31 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు