Lifestyle: ప్రేమ విఫలమైతే హిస్టీరియా ఫిట్స్ వస్తాయా?

హిస్టీరియా ఫిట్స్‌కు ఫ్రస్ట్రేషన్‌ ప్రధాన కారణమని ప్రముఖ సెక్సాలజిస్ట్‌ డా.సమరం చెబుతున్నారు. బయటకు చెప్పుకోలేని బాధ ఉన్నట్లయితే అది హిస్టీరియా ఫిట్స్‌కు కారణమవుతుందంటున్నారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందామా?

Published : 28 Jun 2022 22:20 IST
Tags :

మరిన్ని