Bandi sanjay: మన సమస్యలు పాకిస్థాన్‌ వాళ్లు తీరుస్తారా?: బండి సంజయ్‌

తెలంగాణ భాజపా అధ్యక్షుడు చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామయాత్ర కొనసాగుతోంది. మూడో రోజున జోగులాంబ జిల్లా అలంపూర్‌ నియోజవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార తెరాస విమర్శలు గుప్పించారు.

Published : 16 Apr 2022 18:07 IST

Tags :

మరిన్ని