POK: పీఓకే విషయంలో ఏం జరుగుతోంది?

ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో ఓ వైపు పాకిస్థాన్‌ (Pakisthan) అల్లాడిపోతోంది. మరోవైపు పాక్‌ అరాచకాలు తట్టుకోలేక తమకు స్వాతంత్ర్యం ప్రకటించాలని, భారత్‌లో అయినా కలపాలని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (POK) ప్రజల నిరసనలు.. ఇన్ని పరిణామాల మధ్య పీఓకే.. భారత్‌లో విలీనం అవుతుందని కొందరు కేంద్ర మంత్రుల ప్రకటనలు.. పీఓకే తనంతట తానే విలీనం అవుతుందని, దానికి కొంతకాలం పట్టవచ్చని వ్యాఖ్యలు.. మరి ఏమిటి ఈ పీఓకే? పీఓకే స్వాధీనంపై ఇన్నాళ్లూ లేని ప్రకటనలు ఇప్పుడే ఎందుకు? అసలు అది సాధ్యమేనా?   

Updated : 27 Sep 2023 12:23 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు