Chiranjeevi: రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారా..? కేంద్రమంత్రి ప్రశ్నకు చిరంజీవి జవాబు

గోవా వేదికగా జరిగిన ‘ఇఫీ - 2022’ ముగింపు వేడుకల్లో.. మెగాస్టార్‌ చిరంజీవి ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవిని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రాజకీయాలకు సంబంధించి ఆసక్తికర ప్రశ్న అడిగారు. ‘సినిమాల్లోకి తిరిగి వెళ్లినట్టే.. రాజకీయాల్లో మళ్లీ వస్తారా..?’అని అనురాగ్‌ అడగ్గా.. చిరు ఏం సమాధానం చెప్పాడో మీరే చూడండి.. 

Published : 28 Nov 2022 19:51 IST

Tags :

మరిన్ని